వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బిర్లా నక్షత్రశాల, చెన్నై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం 2014 సెప్టెంబరు 29 డిశెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు. విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను.. (యర్రా రామారావు గారి తొలగింపు ప్రతిపాదన)

తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 09:30, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]