చర్చా ఫలితం: కథలను యథాతథంగా రాయకూడదు, వాటి "గురించి" రాయాలంతే. తొలగింపు ప్రతిపాదన చేసాక, పేజీలో మార్పులేమీ జరగలేదు. తొలగించాలి.
దీనిలో కథలు మిత్రలాభం నుండి చేర్చారు. కథలు యధాతధంగా వ్రాయటానికి వికీపీడియా సరైన స్థలం కాదు.దీనిని వ్యాసంగా పరిగణించలేము. – K.Venkataramana – ☎ 13:54, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]