చర్చా ఫలితం: : తొలగించబడినది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:26, 10 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు ప్రతిపాదన సరైనది కాదు. ఈ వ్యాసం చాల అద్భుతమైనది తొలగింపు ప్రతిపాదన చేసిన వారు ఈ వ్యాసాన్ని సరిగ్గా మానవతా కోణం లో చూసి ఉండకపోవచ్చు . చాల ఉపయోగకరమైన వ్యాసం ఇది. ఈ వ్యాసానికి సంబంధించిన మూలాలు లేనందువల్ల, వాడుకరి తమ వంశ చరిత్ర గురించి ఎటువంటి ఆధారాలను చూపకుండా స్వంతంగా రాసినందున తొలగించవచ్చు. ఇప్పటికే తొలగించబడినది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:26, 10 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]