వికీపీడియా:నిర్వాహకుల మార్గదర్శకం
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: ఈ పేజీ, నిర్వాహకులు మామూలుగా చేస్తూండే పనులేంటో, వాటిని సరిగ్గా చెయ్యడం ఎలాగో వివరిస్తుంది. వికీపీడియాలో నిర్వహణ పనులను చేసే ముందు, నిర్వాహకులు తమ పనిముట్లను సరిగ్గా ఎలా వాడాలో నేర్చుకోవచ్చు. |
</br>
నిర్వాహకులకు స్వాగతం! సాధారణంగా చేసే నిర్వాహక పనులు ఎలా చెయ్యాలో ఈ పేజీల్లో చూడవచ్చు. మీపై సముదాయానికి ఏర్పడ్డ నమ్మకం కారణంగా అది మీకు నిర్వాహక పనిముట్లను మంజూరు చేసింది. కాబట్టి వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించే ముందు అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. నిర్వాహకులు చేయగలిగే ప్రతి పని గురించి ఇక్కడి లింకుల ద్వారా తెలుసుకోవచ్చు. వీటిలో కొన్ని అంశాలను, అంతరాయం కలుగుతుందేమోనన్న ఆందోళనేమీ లేకుండా సురక్షితమైన వాతావరణంలో పరీక్షించవచ్చు కూడా. మీరిక్కడ గడిపే పావుగంట, 20 నిముషాల సమయం చాలా విలువైనదిగా అనిపించే అవకాశం ఉంది.
నిర్వాహక అధికారాలున్న వాడుకరిగా, మీరు మీ వాడుకరి ఖాతా భద్రతకు సంబంధించిన పద్ధతులను పరిశీలించాలని గమనించండి. సంబంధిత చర్చలు, సాంకేతిక మార్పులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందుబాటులో ఉండేందుకు గాను మీరు నిర్వాహకుల వార్తాలేఖకు సభ్యత్వం పొందాలనుకోవచ్చు.
మార్గదర్శిని
[మార్చు]ఈ పేజీలలో కొన్ని, వికీపీడియాకు హాని కలిగించని వాతావరణంలో పనిముట్లను ఉపయోగించి సాధన చేసుకునే మార్గాన్ని చూపిస్తాయి. మిగతావి మీరు ఏమి చేయగలరో, వాటిని ఎలా చెయ్యాలో వివరిస్తాయి
- తొలగించిన పేజీలు సహకారాలను వీక్షించడం
- రోల్‌బ్యాక్ చెయ్యడం
- సంరక్షించడం
- తొలగించడం
- కట్-అండ్-పేస్ట్ తరలింపులను పరిష్కరించడం
- నిరోధించడం
- వినియోగదారు హక్కులను మంజూరు చేయడం, రద్దు చేయడం
- బ్యాక్‌లాగ్‌లను శుభ్రపరచడం
- స్పామ్‌తో వ్యవహరించడం
- వివాదాలతో వ్యవహరించడం
- వడపోతలను దిద్దడం
- పనిముట్లు, స్క్రిప్టులు, గాడ్జెట్‌లు
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:నిర్వాహకుల పఠన జాబితా
- వికీపీడియా:కొత్త నిర్వాహకులకు సలహా
- వికీపీడియా:ముగింపు చర్చలు - తరచుగా అడ్మిన్ పని, కానీ పైన గైడ్‌లో కవర్ చేయబడలేదు
- వికీపీడియా:న్యూస్/అడ్మినిస్ట్రేటర్ సూచనలలో
- వికీపీడియా:నిర్వాహకుల జాబితా
- వికీపీడియా:ఏమి అడ్మిన్షిప్ కాదు ( వ్యాసం )
- వర్గం: అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్ లాగ్
- మూస: అడ్మిన్ డాష్‌బోర్డ్
- సహాయం: రెండు-కారకాల ప్రమాణీకరణ- మీ నిర్వాహక ఖాతా భద్రతను పెంచే సెట్టింగులు