వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయి[మార్చు]

ఇక్కడ వోటు వెయ్యండి (27/04/2008) ముగింపు తేదీ :07:27 3 మే 2008 (UTC) Sai2020 (చర్చదిద్దుబాట్లు) -
నేను వికీకి సేవ చేయడానికి నిర్వాహక హోదా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. -- చర్చసాయీరచనలు 07:27, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇతరుల పై దురుసుగా ప్రవర్తించినందుకు కారణాలు ఉన్నాయి.
  1. వికీలో పాలసీలకు వ్యతిరేకంగా మార్పులు చేయడం.
  2. చేస్తున్న వారిని సమర్థించడం.

మొదట పాలసీలు చదివి ఆ తరువాత మాట్లాడమని రంగారవు గారికి విజ్ఞప్తి. చర్చసాయీరచనలు 01:38, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

I'd like to withdraw my nomination as per en:WP:SNOW. Admins, please close this RfA. Thank you. చర్చసాయీరచనలు 01:02, 30 ఏప్రిల్ 2008 (UTC)</bold>[ప్రత్యుత్తరం]

సభ్యుడు తన ప్రతిపాదనను విరమించుకున్నందున ఈ ఓటింగు మరియు చర్చ ఇంతటితో ముగిసింది. --వైజాసత్య 03:47, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

{{subst:వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అభ్యర్ధి ప్రశ్నలు}}

సమర్థిస్తున్నవారు[మార్చు]

  1. సాయికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. δευ దేవా 09:58, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సంకేతికంగా అద్భుత నైపుణ్యం ఉన్న సాయీ లాంటివారి సేవ తెవీకీకి అవసరం ఉంది .సాయీ ఇంకా విద్యార్ధి దశలో ఉన్నాడు కనుక అతని విమర్శను తేలికగా తీసుకోవచ్చు.ఇతరులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నానని అతనే స్వయంగా ఒప్పుకోవడం అతని గొప్పాతనమే.యువరక్తం కనుక అన్నిటికీ రాజీపడలేరు పోనుపోను సంయమనం అలవాటు అవుతుంది.సాయీ గారికి నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను. --t.sujatha 09:06, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకించేవారు[మార్చు]

  1. ఇతనికి ఇతర సభ్యులపై గౌరవం లేదు. నిర్వాహకుడిగా పనికి రాడు. --మౌర్యుడు 11:17, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఇతని చర్చ పెజిలు చుసాను. డిజిన్లు బాగ్నె ఉన్నయి కానీ నిర్వాహకునికి ఉండాల్సిన సంయమనం అనే ముక్య లక్షణం ఇతనిలో లేదు. దాన్ని అలవరుచుకుంటె ఇతనికి నిర్వహకని చెయండి. ఇతను చర్చలొకి వస్తె ఎకాభిప్రాయం ఉండటం లెదు. ఇతరుల అభిప్రయాలను గొరవించడం నెర్చుకొవాలి. అంతేకాదు. ఇతను చేసిన దిద్దుబాట్లలో అతని సొంత పేజీ లీనివు లేదా సబ్యుల చర్చల పేజీలోనివి. Gopikrishna123 11:55, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ఇంత తొందరగా నిర్వాహకుడిగా ప్రతిపాదించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. కారణాలు:
1) మొదటి పేజీ డిజైన్ మినహా తెవికీలో సాయి చెప్పుకోదగ్గ కృషి చేయలేదు అనుకుంటున్నాను. నాకు తెలిసి 'నిర్వాహకుడు ' అన్న పదానికి సరి అయిన నిర్వచనం ఇచ్చినవారు చంద్ర కాంత రావు గారు మరియు కాసుబాబు గారు. వారి కృషిలో కనీసం పాతిక వంతు సాయి చేసి ఉన్నా పరిగణనలోకి తీసుకోవచ్చు.
2) ఇతర సభ్యుల పట్ల దురుసు ప్రవర్తన: ఇతర సభ్యులతో చర్చించడానికి, వారిపట్ల దురుసుగా ప్రవర్తించడానికి ఉన్న తేడాను సాయి ఇంకా తెలుసుకోలేదు.
ఒకటిమాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. నాకు తెలిసిన తెవికీలో సాయి కంటే ఎక్కువ సాంకేతిక విషయాలు ఎవరికీ తెలియదు. పైన చెప్పిన రెండూ సాధించిన రోజు సాయికి మద్దతు ఇచ్చేవారిలో ప్రథముడిని నేనే అవుతాను. --Svrangarao 23:33, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  1. ఈ సభ్యుడు, తెలుగు వికీపీడియాలో బోలెడన్ని ఉపయోగకరమైన మార్పులు చేసాడని నేను నమ్ముతున్నాను. చాలా చోట్ల ఇతర సభ్యులపై తన భావాలను రుద్దటానికి ప్రయత్నిస్తునట్లు అనిపించింది. అయితే ఇదంతా అతను నిర్వాహణ భాద్యతల గురించి నేర్చుకునే ప్రక్రియలో భాగంగా భావిస్తున్నాను. ఇంకొంత సమయం తరువాత (6-7 నెలల తరువాత) ఇంకోసారి నిర్వాహక హోదాకు అభ్యర్ధించమని నా మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:29, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తటస్థులు[మార్చు]

  1. సాయికి టెక్నికల్ విషయాలలో నైపుణ్యం సూపర్. నియమాలకు బద్ధుడు. నిర్వాహకునికి కావలసిన పరిజ్ఞానం ఉంది. దీక్ష ఉంది. కాని గోపీకృష్ణ వ్యాఖ్యలు నిజం. ఇతని చర్చలలో ఏకాభిప్రాయం సాధించడం కష్టంగా ఉంది. కొన్ని విషయాలలో ఇతని స్పందన (తప్పు కాకపోచ్చు కాని) out of proportion to the issue అని (నాకు) అనిపించింది. సాయి నిర్వాహకునిగా ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:14, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సాయి ఇతర సభ్యులతో మెలిగే విధానం మెరుగు పరుచుకోవలసి ఉన్నది. సాధించే విధానం ఉండటం వలన క్రియాశీలకంగా ఉన్నకొందరు సభ్యుల మనోభావాలను దెబ్బతింటాయి. తెలుగు వికీఎపిడియా కేవలం ఆంగ్ల వికీకి మక్కికి మక్కీ కాదు కనుక ఇక్కడ కొన్ని విధి విధానాలకు మార్పులు చూచించాలి తప్ప తోటి సభ్యులతో వాగ్వివాధాలతో నిర్ణయించుట మంచిదికాదు.ఈ మార్పులతో సాయి ఉండగలిగితే అతడిని తప్పక నిర్వహకునిగా ఆహ్వానించవచ్చు.--విశ్వనాధ్. 13:18, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]