Jump to content

వికీపీడియా:పరిమిత సంఖ్యలో సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు

వికీపీడియా నుండి

వికీపీడియా పట్ల సుస్పష్టమైన ఆసక్తిని కనబరుస్తూ, కృషిచేసేందుకు సంసిద్ధత వ్యక్తపరిచే వ్యక్తులు (ప్రధానంగా పలు రంగాల నిష్ణాతులకు) పరిమిత సంఖ్యలో, పరిమితమైన వనరులతో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను ఇక్కడ నమోదుచేయవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యక్షంగా అయినా, స్కైప్ లేక హ్యాంగవుట్ వంటి వాటిలో అయినా జరగవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఆన్లైన్ ద్వారా వికీపీడియా పట్ల ఆసక్తి కల్పిస్తూ, వికీపీడియాలో రాసేందుకు ఉత్సాహం కలిగించి అవసరమైన మేరకు సాయం చేస్తూండడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా ఒక రంగం పట్ల తీవ్రమైన ఆసక్తి ఉండి, అలా సంపాదించిన విజ్ఞానం వికీపీడియాలో పంచుకుందాం అన్న ఉద్దేశం ఉన్నవారికి ఇటువంటి శిక్షణలు జరుగుతూంటాయి. దీర్ఘకాలం కృషిచేస్తారన్న అంచనా కలిగిన వారిని లేక ఒక ప్రత్యేక అభిరుచి కలిగిన బృందాన్ని తెలుగు వికీపీడియాలోకి తీసుకురాగలిగితే ఈ కార్యక్రమాలు సఫలం అయినట్టే.

పాల్గొన్న సభ్యులు

[మార్చు]