వాడుకరి:Yasshu28
Appearance
నా పేరు యశ్వంత్ ఆలూరు. నేను హైదరాబాదులో నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
వికీపీడియాలో గత కొద్దికాలంగా వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నాను. నాకు నచ్చిన అంశం సినిమా. అందుకే, సినిమా వ్యాసాలు మరియు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నాను.