వాడుకరి చర్చ:Yasshu28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Yasshu28 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Yasshu28 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 16:04, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 8


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 16:04, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వ్యాసం ప్రాజెక్టులోకి ఆహ్వానం

[మార్చు]

మంచి వ్యాసం ప్రాజెక్టులోకి మీకు ఆహ్వానం. మీకు మార్గదర్శకంగా మన తెవికీలో తొలి మంచి వ్యాసం సమీక్ష అయిన చర్చ:మంచుమనిషి/GA1 పనికివస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 05:43, 20 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Yasshu28 గారూ, ఇప్పుడు ఆ పేజీలో {{Subst:GATable}} అన్న కోడ్ పేస్ట్ చేయండి. మీకు ఒక టేబుల్ వస్తుంది. దానిని వాడి పేజీని సమీక్షించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 05:49, 20 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rate ప్రమాణం సమీక్షా వ్యాఖ్య
1. చక్కగా రాసినదై ఉండాలి:
వ్యాసంలోని వచనంలో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు ఉండకూడదు.. .
అది శైలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.. .
2. మౌలిక పరిశోధన లేకుండా నిర్ధారించదగి ఉండాలి:
దానిలో అన్ని మూలాల జాబితా, వ్యాసం లేఅవుట్‌కి అనుగుణంగా ఉండాలి. .
వ్యాసంలో వాక్యం పక్కనే ఇచ్చే మూలాలు వికీపీడియా:నమ్మదగ్గ మూలాల నుంచి ఉండాలి. నేరుగా ప్రస్తావిస్తున్న కొటేషన్లు, ప్రచురితమైన అభిప్రాయాలు, సహజ విరుద్ధమైన అంశాలు, వివాదాస్పదమైన వాక్యాలు వంటి ప్రశ్నించదగ్గ, సందేహించదగ్గ అంశాలు, జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పదమైన సమాచారం మరీ ముఖ్యంగా ఈ నమ్మదగ్గ మూలాలతో సమర్థించాలి.. .
దానిలో మౌలిక పరిశోధనలు లేకుండా ఉండాలి. .
కాపీహక్కుల ఉల్లంఘనలు గాని, గ్రంథచౌర్యం గానీ ఉండకూడదు.. .
3. విస్తృత పరిధి కలిగి ఉండాలి:
వ్యాస విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరామర్శించాలి. .
అనవసరమైన అంశాల జోలికి పోకుండా వ్యాస విషయంపైననే దృష్టిని నిలిపి ఉంచాలి (en) (వికీపీడియా:సారాంశం శైలి (en) చూడండి). .
4. తటస్థం: నిష్పాక్షికంగా ఉంటూ, వివిధ దృక్కోణాలకు తగు విలువను ఇస్తూ చూపించాలి..
5. స్థిరత్వం: దిద్దుబాటు యుద్ధాల వలన గాని, పాఠ్య సంబంధ వివాదాల వలన గానీ వ్యాసంలో అనునిత్యం మార్పుచేర్పులు జరుగుతూ ఉండరాదు..
6. సచిత్రం: వీలైనంతవరకు బొమ్మలు, వీడియో (en), ఆడియో (en) వంటివి వాడాలి.:
మీడియాకు వాటి కాపీహక్కుల స్థితికి సంబంధించిన వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఉండాలి. అలాగే, స్వేచ్ఛగా అందుబాటులో లేని (en) మీడియాకు సముచిత వినియోగపు హేతుబద్ధతను (en) సూచించాలి.. .
మీడియా, విషయానికి సంబంధించినవై (en) ఉండాలి. వాటికి సముచితమైన వ్యాఖ్యలు (en) ఉండాలి. .
7. సమీక్షా ఫలితం.

మళ్ళీ మళ్ళీ మూలాలు చేర్చడం

[మార్చు]

ఒకే మూలాన్ని అదే వ్యాసంలో తిరిగి తిరిగి వాడాలంటే దానికి ref tagలోనే <ref name="xyz"> అని(ఈ పద్ధతిలో) ఆ మూలానికి ఒక పేరు పెట్టాలి. తర్వాత ఎక్కడ అవసరమైతే అక్కడ <ref name="xyz" /> అని దాన్ని వాడుకోవచ్చు. (ఇలాగ) అప్పుడు ఈ లింకులోలాగా మూలాలు 1.0, 1.1 అని వస్తాయి. హ్యాపీ ఎడిటింగ్ :) --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:40, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ చలనచిత్రోత్సవం పేజీ రూపకల్పన గురించి

[మార్చు]

యశ్వంత్ గారూ,

తెలుగు వికీపీడియా చలనచిత్రోత్సవం ఎడిటథాన్ కు ఓ పేజీ రూపొందించాలండీ, సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినట్టైతే సముదాయ సభ్యులకు తెలియపరచడం (ఇప్పటికే మీరు రచ్చబండలో చేశారు) మొదటి అడుగైతే, దానికి ఒక పేజీ రూపొందించడం రెండవది. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ చలనచిత్రోత్సవం ఎడిటథాన్ అన్న పేరిట దీన్ని రూపొందించడం మేలు. పేరులో మొదట వికీపీడియా అని వచ్చి ":" అని వచ్చింది చూశారూ, దీన్ని పేరుబరి అంటారు. వికీపీడియా గురించిన విషయాలన్నీ ఈ పేరుబరిలో ఉండాలి (మరి వ్యాసాలకు ఏ పేరుబరి ఉంటుందీ? దాన్ని 0 పేరుబరి అంటారు ముందు ఏమీ రాదు. ఉదా: వై.వి.ఎస్.చౌదరి). భవిష్యత్తులో మీరేదైనా తలపెడితే ఉపకరిస్తుందని చెప్తున్నాను. ఇక మీరు ఆ పేజీలో ఏ విషయాలు పెట్టాలో నా ప్రయోగశాల (వాడుకరి:Pavan Santhosh (CIS-A2K)/ప్రయోగశాల)లో రాశాను. చూడండి. మీకు నచ్చితే ఈసారికి అచ్చంగా కాపీ చేసి పేస్టు చేసుకోండి. ప్రస్తుతానికి ఉంటానండీ. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 15:16, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేజీ

[మార్చు]

యశ్వంత్ గారూ మీ వాడుకరి పేజీ వాడుకరి:Yasshu28లో మీ గురించి వివరాలు రాయగలరు. --కె.వెంకటరమణచర్చ 17:06, 28 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:36, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]