వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు
Jump to navigation
Jump to search
మంచి వ్యాసం అనేది మంచి వ్యాసం ప్రమాణాలను అందుకున్న సంతృప్తికరమైన వ్యాసం. అది మంచి వ్యాసం అయ్యేనాటికి విశేష వ్యాసం ప్రమాణాలను అందుకుని ఉండదు. మంచి వ్యాసం ప్రమాణాలు చక్కని వ్యాసాన్ని ఎంచేందుకు పనికివచ్చేలా వుంటాయి తప్ప, అత్యుత్తమ స్థాయి విశేష వ్యాసపు ప్రమాణాలంత నిర్దుష్టంగా ఉండవు. ప్రమాణాలు[మార్చు]తక్షణ వైఫల్యం (ఫెయిల్)[మార్చు]ఏదైనా వ్యాసం ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, సదరు వ్యాసాన్ని విపులంగా సమీక్షించకుండానే వెనువెంటనే విఫలం చెయ్యవచ్చు. అయితే అలా చేసి తీరాలనేమీ లేదు.
పై ప్రమాణాల ప్రకారం విఫలం కాని వ్యాసాలు పూర్తిస్థాయి సమీక్షకు అర్హత కలిగినవి. పూర్తిస్థాయి సమీక్షలో వ్యాసాన్ని విఫలం చేయడానికి ముందు, సమీక్షకులు తాము సూచించిన తప్పులను సరిచేసి వ్యాసాన్ని అభివృద్ధి చేసి మంచి వ్యాసంగా చేసేందుకు ప్రతిపాదకులకు అవకాశం ఇవ్వవచ్చు. ఆరు మంచి వ్యాసం ప్రమాణాలు[మార్చు]ఒక మంచి వ్యాసం అన్నది—
నోట్స్[మార్చు]
|