వికీపీడియా చర్చ:మంచి వ్యాసం ప్రమాణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం లేదా తొలగింపు[మార్చు]

రాజశేఖర్ గారూ మంచి వ్యాసం లక్షణాలు అని గతంలో చంద్రకాంతరావు గారు ప్రారంభించిన పేజీ వున్న విషయం గమనించక దీన్ని ప్రారంభించాను. కనుక ఎవరైనా చొరవతో విలీనం గానీ తొలగింపు గానీ చేయండి. నేను ఆ వ్యాసంలోనే మిగిలిన విషయాలు అభివృద్ధి చేస్తాను. ఇక్కడ ఉన్న సమాచారాన్ని నేనే సాధారణంగా అక్కడికి తరలిస్తున్నాను కనుక విలీనం అవసరం లేదనే నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 07:26, 1 మార్చి 2015 (UTC)