వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చప్రతిపాదనలుపునస్సమీక్షసూచనలుప్రమాణాలునివేదికసహాయ కేంద్రం
Good article nominations
Good article nominations

మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అని అంచనా కట్టేందుకు ఎంచుకున్న వ్యాసమే మంచి వ్యాసం ప్రతిపాదన (మవ్యాప్ర). అలా ప్రతిపాదించిన వ్యాసాల జాబితా కింద ఉంది. క్లుప్తంగా గణాంకాలు ఇవి:

 • మొత్తం ప్రతిపాదనలు: 9
 • సమీక్షలో ఉన్న వ్యాసాలు: 3. వీటిలో-
  • రెండవ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నవి: 1
  • నిలిపి ఉంచినవి: 0
 • సమీక్ష కోసం ఎదురుచూస్తున్నవి: 6

వ్యాసాన్ని ఎవరైనా ప్రతిపాదించవచ్చు. వ్యాసాన్ని రూపుదిద్దడంలో పాలుపంచుకోని, వికీపీడియా మౌలిక విధానాల గురించి అవగాహన ఉన్న వాడుకరి ఎవరైనా సమీక్షించవచ్చు. ప్రతిపాదకుడు, సమీక్షకుడూ కలిసి సుమారు 7 రోజుల్లో సమీక్షను పూర్తిచెయ్యవచ్చు. సమీక్షకుడు చేసే నిర్మాణాత్మక విమర్శకు ప్రతిపాదకుడు సానుకూలంగా స్పందించి, అవసరమైన మార్పుచేర్పులు చేసి వ్యాసాన్ని మంచి వ్యాసపు స్థాయికి తీసుకు పోవచ్చు. వ్యాసం మంచి వ్యాసం స్థాయికి చేరుకుంటే ఆ పేజీలో పైన కుడి వైపున ఒక ప్లస్ గుర్తు చేరుతుంది (ఈ గుర్తు మంచి వ్యాసాలకు గుర్తింపు.).

ప్రతిపాదన, సమీక్ష ఎలా చెయ్యాలో పైనున్న సూచనలు ట్యాబులో చూడవచ్చు. ఏదైనా మంచి వ్యాసాన్ని ఆ హోదా నుంచి తొలగించాలని మీరు అనుకుంటే పైనున్న పునస్సమీక్ష ట్యాబులో ప్రతిపాదించండి.

మీ ప్రతిపాదనను కింది జాబితాలో చేర్చండి.

ప్రతిపాదనలు[మార్చు]

 1. అపూర్వ రాగంగళ్ (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్ష మొదలుపెట్టండి)
 2. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్షను చర్చించండి)
 3. పాబ్లో ఎస్కోబార్ (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్షను చర్చించండి)
 4. సానియా మీర్జా (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్ష మొదలుపెట్టండి)
 5. మల్లి మస్తాన్‌ బాబు (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్షను చర్చించండి)
 6. ఆపరేషన్ ఎంటెబీ (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్ష మొదలుపెట్టండి)
 7. ఘట్టమనేని కృష్ణ (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్షను చర్చించండి)
 8. వై. వి. ఎస్. చౌదరి (మార్చు | ర్చ | రిత్ర | సంరక్షణ | links | watch | లాగ్‌లు | పేజ్ వ్యూలు (90రో)) (సమీక్షను చర్చించండి)