చర్చ:ఘట్టమనేని కృష్ణ/GA1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని సమీక్షకు నేను స్వీకరిస్తున్నానుYasshu28 (చర్చ) 05:39, 20 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం సమీక్ష[మార్చు]

వ్యక్తిగత జీవితం

  • "చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు." ఈ వాక్యం "చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు." అని ఉండాలి. ఈ వాక్యానికి రెఫెరెన్సుగా వాడిన లింకులో సుధీర్ బాబు కృష్ణకు చిన్న అల్లుడు అన్న సమాచారం లేదు. అతడు కృష్ణ కుటుంబానికి చెందిన వ్యక్తి అని మాత్రమే ఉంది.