చర్చ:ఘట్టమనేని కృష్ణ
ఘట్టమనేని కృష్ణ ప్రస్తుతం మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. ఈ వ్యాసాన్ని మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా సమీక్షించేందుకు ఒక ఎడిటరు సుముఖత చూపారు. ఈ వ్యాసంలో కృషి చెయ్యని ఎడిటర్లు ఎవరైనా కూడా వ్యాసాన్ని సమీక్షించి, తమ సూచనలనుసమీక్షా పేజీలో రాయవచ్చు. కానీ, వ్యాసం మంచిదో కాదో నిర్ణయించే అధికారం మాత్రం మొదటి సమీక్షకుడిదే. పవన్ సంతోష్ (చర్చ) 08:30, 18 డిసెంబరు 2018 (UTC), 08:29, 18 డిసెంబరు 2018 (UTC) న ప్రతిపాదించారు. |
తటస్థ దృక్కోణం?
[మార్చు]ఆయన సంఘ సేవకునిగా ఎక్కువగా నటించటం వలన ఎంతొకొంత సమాజానికి మేలు కలిగింది
ఈ వాక్యం తటస్ధంగా లేదు. అంత స్పష్టంగా కూడాలేదు. నిర్ధారణకు అనుకూలంగా లేదు. — వీవెన్ 06:32, 22 జూన్ 2007 (UTC)
- కాబట్టి తొలగించటం జరిగింది.--SIVA 17:11, 22 నవంబర్ 2008 (UTC)
మరికొన్ని మూలాలు
[మార్చు]- కుటుంబ సంబంధాలపై మహేష్ బాబు - https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Men-who-are-not-loyal-to-their-wives-are-foolish-Mahesh-Babu/articleshow/49961517.cms
- కృష్ణ ఎన్టీఆర్ రాజకీయ సవాల్ - https://www.indiatoday.in/magazine/indiascope/story/19861015-telugu-actor-krishna-political-satire-on-ntr-rule-gets-tdp-worried-801337-1986-10-15
- ఇందిర, కృష్ణలతో తన అనుబంధంపై విజయనిర్మల - https://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/bestowed-with-bliss/article2251633.ece
- చిన్నిల్లు గురించి https://www.outlookindia.com/magazine/story/chinna-illu-no-big-deal/231299
- ఆదుర్తికీ, డూండీకీ ఋణపడివుంటాను - https://www.ntnews.com/Entertainment/www.namasthetelangaana.com/Entertainment/senior-super-star-krishna-about-director-dundee-adurthi-subba-rao-2-475670.aspx
--పవన్ సంతోష్ (చర్చ) 14:28, 10 డిసెంబరు 2018 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]2015 లో ఇది ఈ వారం వ్యాసంగా ప్రచురించబడినా ఈ ఐదు సంవత్సరాలలో పవన్ సంతోష్ బాగా అభివృద్ధి చేసినందున దీనిని మరల ఈ వారం వ్యాసంగా పరిగణిస్తూ మూసను చేర్చుతున్నాను. K.Venkataramana(talk) 16:42, 4 ఆగస్టు 2020 (UTC)
- User:K.Venkataramana గారు, మూసని మొదట్లోకి మార్చాను. ఇప్పటికే ఈ వారం వ్యాసం గా ప్రదర్శించినవాటిని మరల వాడాలంటే, కేవలం ఈ వారం వ్యాస మూస కొత్త పరామితులతో చేర్చితే సరిపోతుంది. --అర్జున (చర్చ) 06:01, 5 ఆగస్టు 2020 (UTC)
సమగ్ర వ్యాసం
[మార్చు]మామూలుగా అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అన్ని మాధ్యమాలు సదరు వ్యక్తిని గురించి సమాచారాన్ని పోగు చేస్తాయి. ఈ వ్యాసం మాత్రం అందుకు భిన్నం. చాలా రోజుల క్రిందటే పవన్ సంతోష్ గారు ఈ వ్యాసాన్ని సమగ్రమైన సమాచారంతో తీర్చి దిద్దారు. ఆయనకు, ఈ వ్యాసం అభివృద్ధిలో పాలు పంచుకున్న వారికీ అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 06:21, 15 నవంబరు 2022 (UTC)
- మీకు తెలుసా వ్యాసాలు - 2018
- మీకు తెలుసా వ్యాసాలు
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2021
- ఈ వారం వ్యాసాల చర్చలు - W21
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2015
- ఈ వారం వ్యాసాల చర్చలు - W14
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మంచి వ్యాసం ప్రతిపాదనలు
- సమీక్ష జరుగుతున్న మంచి వ్యాసం ప్రతిపాదనలు
- Good article nominees without a subtopic