Jump to content

చర్చ:పాబ్లో ఎస్కోబార్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
పాబ్లో ఎస్కోబార్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2018 సంవత్సరం, 28 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పాబ్లో ఎస్కోబార్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 49 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

నెట్‌ఫ్లిక్స్‌లో ఎస్కోబార్ జీవితంపై సీరీస్

[మార్చు]

నెట్‌ఫ్లిక్స్‌లో గత ఏడాది ఎస్కోబార్ జీవితం గురించి 2015-ఇప్పటివరకూ దాదాపు నాలుగు సీజన్ల సీరీస్ తెరకెక్కించి, మూడిటిని విడుదల చేసింది. చెరొక 10 ఎపిసోడ్లు కలిగిన ఈ మూడు సీజన్లు మంచి విజయం అందుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా తెలుగు వారు కూడా ఈ సీజన్లు చూస్తూన్నారు. నార్కోస్ అన్న కీవర్డుతో వెతికితే తెలుగు వెబ్‌సైట్లు ఈ సీరీస్ గురించి రాసిన విషయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలా స్థానికంగా ఆసక్తిదాయకమై ఉండీ, మరోవైపు తప్పనిసరిగా ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితాలో చోటుచేసుకున్న ఈ పాబ్లో ఎస్కోబార్ వ్యాసాన్ని ఈవారం వ్యాసానికి ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:40, 9 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్గారూ, మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది అయిన ఈ పాబ్లో ఎస్కోబార్ వ్యాసం మొదటి పేజీలో వికీ విధానాల ప్రకారం ప్రచురణకు అనుగుణంగా అన్ని అంశాలు ఉన్నప్పటికీ అతను మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది అయినండున మొదటి పుటలో ప్రచురించవచ్చా? తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 07:07, 9 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిరభ్యంతరంగా ప్రచురించవచ్చునని నా ఉద్దేశం కె.వెంకటరమణ గాదు. ఈవావ్యా కోసం, వ్యాసం బాగుందా లేదా, దినుసులన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యం. వ్యాస విషయం మంచిదా కాదా అనే దాన్ని గణించకూడదు -ఒక్క అశ్లీలపు టంచుల్లో తచ్చాడుతూ ఉండే విషయాలు తప్పించి. __చదువరి (చర్చరచనలు) 11:12, 9 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ధన్యవాదాలు. ప్రచురించాను.--కె.వెంకటరమణచర్చ 11:32, 9 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]