చర్చ:వై. వి. ఎస్. చౌదరి
వై. వి. ఎస్. చౌదరి ప్రస్తుతం మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. Please use the page parameter to specify the number of the next free GAN review page, or use {{subst:GAN}} instead to find the next free page automatically. This should be done on the article talk page. Yasshu28 (చర్చ), 16:38, 28 జనవరి 2019 (UTC) న ప్రతిపాదించారు. |
సమీక్ష
[మార్చు]తెలుగు సినిమా దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి మీద వ్యాసాన్ని అభివృద్ది చేస్తున్నాను. అందుకు రిఫరెన్స్ పేజిలు క్రిందవి,
http://m.ragalahari.com/stars/interviews/117/yvs-chowdary.aspx
http://www.idlebrain.com/celeb/interview/inter_yvschowdary.html
పవన్ సంతోష్ గారు! ఈ వ్యాసాన్ని సమీక్ష చెయ్యండి.
--Yasshu28 (చర్చ) 14:38, 30 డిసెంబరు 2018 (UTC)
- యశ్వంత్ గారూ, మీరు వ్యాసాన్ని తగినంత అభివృద్ధి చేసి ప్రతిపాదిస్తే సముదాయ సభ్యులు మంచి వ్యాసానికి ఎలానూ సమీక్షిస్తారు. ప్రస్తుతం నేను మీకు అవసరమైన మౌలికమైన మార్కప్ కోడ్ అంశాలకు పరిమితం అవుతాను. మొదటిది మూలాలు తిరిగి వాడడం: మీ చర్చ పేజీలో ఇప్పటికే రాశాను. గమనించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:56, 30 డిసెంబరు 2018 (UTC)
మరికొన్ని వనరులు
[మార్చు]ఈ కింది వనరులు కొన్ని పరిశీలించి, వాటిని కూడా వ్యాసంలో వినియోగిస్తే బావుంటుందని భావిస్తూ, మీ పరిశీలనకు వీటిని అందిస్తున్నాను:
- హరిక్రిష్ణను పెట్టి సినిమా ఎందుకు తీశానంటే: వైవిఎస్ - https://www.telugu360.com/te/yvs-chowdary-shares-his-memories-with-nandamuri-harikrishna/
- ఎన్టీఆర్ పై తన అభిమానం గురించి వైవిఎస్ - https://telugu.greatandhra.com/movies/movie-news/ntr-na-devudu-yvs-chowdary-58962.html, http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=521533
క్రమేపీ మరికొన్నిటిని పట్టుకోవచ్చని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:04, 6 జనవరి 2019 (UTC)
- యశ్వంత్ గారూ, వ్యాసాన్ని మంచి వ్యాసంగా తీర్చిదిద్దినందుకు అభినందనలు. వికీపీడియా ప్రమాణాలను పాటిస్తూ మూలాలు, లింకులు ఇస్తూ వ్యాసాన్ని అభివృద్ధి చేసిన క్రమం అభినందనీయం. మరిన్ని వ్యాసాలను తీర్చిదిద్ది వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తారని ఆశిస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 14:33, 25 జనవరి 2019 (UTC)
ధన్యవాదాలు వెంకటరమణ గారు. మీ అభినందన మరింత శక్తినిచ్చింది. వికీపీడియాకు ఇకపై కూడా వ్రాస్తూనే ఉంటాను. --Yasshu28 (చర్చ) 15:39, 28 జనవరి 2019 (UTC)యశ్వంత్ ఆలూరు