చర్చ:ఆపరేషన్ ఎంటెబీ
ఆపరేషన్ ఎంటెబీ ప్రస్తుతం మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. Anyone who has not contributed significantly to (or nominated) this article may review it according to the good article criteria to decide whether or not to list it as a good article, as outlined on the nominations page. సమీక్షకులు: సమీక్ష మొదలుపెట్టేందుకు, ఈ లింకును నొక్కి సమీక్ష కోసం ప్రత్యేకించిన ఒక ఉప పేజీని సృష్టించండి. (ఒక వేళ మీరు ఈసరికే ఆ పేజీని సృష్టించినా ఈ మూస మారకపోయి ఉంటే, ఈ చర్చా పేజీని చేసి చూడండి.) చదువరి (చర్చ • రచనలు), 16:44, 9 ఆగస్టు 2018 (UTC) న ప్రతిపాదించారు. |
వ్యాసం పేరు
[మార్చు]చదువరి గారూ, వ్యాసం పేరు ఆపరేషన్ ఎంటెబా అని ఉండాలేమో. ఈ లింకు ప్రకారం.--రవిచంద్ర (చర్చ) 07:29, 21 అక్టోబరు 2016 (UTC)
- @రవిచంద్ర:ఈ సైటేమో ఎంటెబీ అంటోంది. ఏం చేద్దాం? __చదువరి (చర్చ • రచనలు) 08:24, 21 అక్టోబరు 2016 (UTC)
- ఎంటెబ్బె నుంచి ఈ రెండింటిలో ఏదో ఒకదానికి (దేనికి ఎక్కువ మద్ధతు ఉంటే దానికి) దారి మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదటుంచితే చాలా చక్కటి వ్యాసం. రచయిత మైనంపాటి భాస్కర్ గారు ఒక నవలలో దీని ఆధారంగా ఒక సన్నివేశం రాశారు. ఆయనేమో ఎంటెబ్ అని రాశారు.--రవిచంద్ర (చర్చ) 08:31, 21 అక్టోబరు 2016 (UTC)
One of the most well written articles in Telugu. Thank you all who did this!