చర్చ:వై. వి. ఎస్. చౌదరి/GA1
స్వరూపం
ఈ వ్యాసాన్ని సమీక్షకు స్వీకరించాను. వారం రోజులలోపు సమీక్షను ముగిస్తాను.ఈ వ్యాసాన్ని నేను కోరిన సమీక్ష గడువు కన్నా ముందే 6 రోజులలోపు పూర్తి చేసి మంచి వ్యాసంగా ఎంపికకు ప్రతిపాదనకు వచ్చినందుకు yasshu28 గార్కి అబినందనలు.--యర్రా రామారావు (చర్చ) 16:07, 29 జనవరి 2019 (UTC)
సమీక్షకు స్వీకరించినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు గారు --Yasshu28 (చర్చ) 08:24, 30 జనవరి 2019 (UTC)యశ్వంత్