Jump to content

చర్చ:సానియా మీర్జా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
సానియా మీర్జా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 46 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

మంచి వ్యాసం ప్రతిపాదన-నేపథ్యం

[మార్చు]

మీనా గాయత్రీ!
మంచి వ్యాసం ప్రతిపాదనలు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఉదాహరణల కోసం వ్యాసాలను మంచి వ్యాసానికి ప్రతిపాదించి మరింతమంది సభ్యులను ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేస్తున్నాను. అందుకే సానియా మీర్జా వ్యాసాన్ని నేను ప్రతిపాదించాను. వ్యాసంలో ప్రధాన కృషి చేసిన మీకు ఈ ప్రతిపాదన, దానిపై చేయాల్సిన కృషి ఆమోదయోగ్యమైతే, దయచేసి ఈ చర్చ పేజీలో GA Nominee మూసలో ప్రతిపాదకుల పేరును మీ పేరుతో మార్చమని అభ్యర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:20, 6 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]