వికీపీడియా:మరణించిన వికీపీడియన్లకు శ్రద్ధాంజలి
Jump to navigation
Jump to search
వికీపీడియాలో విశేషమైన కృషి చేసి, వికీ అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేసి, కాలం చేసిన వాడుకరులకు శ్రద్ధాంజలి అర్పించే పేజీలు ఈ పేజీకి అనుబంధంగా ఉంటాయి. వాడుకరి జీవిత విశేషాలు, వికీలో వారి కృషి గురించి క్లుప్తంగా వివరిస్తూ వారి కృషికి కృతజ్ఞతలు తెలుపుకునే పేజీ ఇది. దీనికి అనుబంధంగా, వాడుకరిపేరుతో ఒక ఉపపేజీ సృష్టించి అందులో ఆ వివరాలను పొందుపరచాలి.