Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి/అయోమయ నివృత్తి పేజీల గణాంకాలు

వికీపీడియా నుండి

2021 జూన్ 1 తేదీ నాటికి వికీపీడియాలో ఉన్న అయోమయ నివృత్తి పేజీల గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు. పూర్తి గణాంకాల పట్టిక చాలా పెద్దదిగా ఉన్నందున, గణాంకాల సారాంశాన్ని మాత్రమే ఇచ్చాం. సవివరమైన గణాంకాల కోసం కింది లింకులు చూడవచ్చు:

  1. బయటికి పోయే లింకుల సంఖ్యతో అ.ని. పేజీలు
  2. లోనికి వచ్చే లింకుల సంఖ్యతో పేజీలు
  3. ఎర్రలింకుల పేజీలు
క్ర.సం గణాంకం సంఖ్య వివరణ గణాంకాల లింకు
1 మొత్తం పేజీల సంఖ్య 4,372
2 పేరులో "(అయోమయ నివృత్తి)" లేని పేజీల సంఖ్య 3,528 తరలించాలి తరలించనట్లైతే ఈ పేజీకి పదేపదే లింకులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది
3 ఎర్రలింకులు అసలే లేని పేజీల సంఖ్య 3,298 ఉత్తమమైన అ.ని. పేజీలు ఎర్రలింకులు అసలు ఉండకూడదు
4 అసలు బయటికి పోయే లింకులే లేని పేజీలు 0 తొలగించవచ్చు కనీసం రెండైనా బయటికి పోయే లింకులు లేకపోతే, అ.ని. పేజీ పెట్టాల్సిన అవసరం లేదు
5 బయటికి పోయే లింకు ఒకే ఒక్కటి ఉన్న పేజీల సంఖ్య 3 తొలగించవచ్చు కనీసం రెండైనా బయటికి పోయే లింకులు లేకపోతే, అ.ని. పేజీ పెట్టాల్సిన అవసరం లేదు
6 ఎర్రలింకులను తీసివేసాక బయటికి పోయే లింకులు అసలే లేని పేజీల సంఖ్య 22 తొలగించవచ్చు ఎర్రలింకులు అసలు ఉండకూడదు, కనీసం రెండైనా బయటికి పోయే లింకులు లేకపోతే, అ.ని. పేజీ పెట్టాల్సిన అవసరం లేదు
7 ఎర్రలింకులను తీసివేసాక, బయటికి పోయే లింకు ఒక్కటే ఉండే పేజీల సంఖ్య 194 తొలగించవచ్చు ఎర్రలింకులు అసలు ఉండకూడదు, కనీసం రెండైనా బయటికి పోయే లింకులు లేకపోతే, అ.ని. పేజీ పెట్టాల్సిన అవసరం లేదు
8 పది, అంతకంటే ఎక్కువ లోనికి వచ్చే లింకులున్న పేజీల సంఖ్య 906 బోల్డంత పని ఉంది లోనికి వచ్చే లింకులు అసలు ఉండకూడదు
9 5-9 లోనికి వచ్చే లింకులున్న పేజీల సంఖ్య 1,158 బోల్డంత పని ఉంది లోనికి వచ్చే లింకులు అసలు ఉండకూడదు
10 1-4 లోనికి వచ్చే లింకులున్న పేజీల సంఖ్య 2,191 బోల్డంత పని ఉంది లోనికి వచ్చే లింకులు అసలు ఉండకూడదు
11 లోనికి వచ్చే లింకులు అసలే లేని పేజీల సంఖ్య 117 ఉత్తమమైన అ.ని. పేజీలు లోనికి వచ్చే లింకులు అసలు ఉండకూడదు