వికీపీడియా:వికీప్రాజెక్టు/కంప్యూటరు శాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వికీ యజ్ఞము యొక్క ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రము నకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము, సభ్యులను ఆహ్వానించడము, ప్రోత్సహించడము.

యజ్ఞ కర్తలు[మార్చు]

వీటిని [[సభ్యుడు:UserName|UserName]] గా వ్రాయండి

 1. Chavakiran 15:53, 25 సెప్టెంబర్ 2006 (UTC)
 2. మాల్యాద్రి 18:44, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
 3. సత్య నీరుమళ్ళ 20:33, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
 4. ఉదయ్ కాంత్ 01:58, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
 5. వీవెన్ 10:33, 7 అక్టోబర్ 2006 (UTC)
 6. కిరణ్మయీ 17:05, 9 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
 7. సుల్తాన్ ఖాదర్ 11:53, 30 సెప్టెంబర్ 2010 (UTC)

చేయవలసిన పనులు[మార్చు]

కంప్యూటరు శాస్త్రమునకు చేయవలసిన పనులు
ముందుచేయవలసినవి మార్పు /
అమరిక
లేని వ్యాసాలు పొడిగించవలసినవి
 • ప్రస్తుతము మార్పు జరుగుతున్న వ్యాసాల లింకు ఇక్కడ ఇవ్వండి
 • అసలు ఆచూకీ లేని వ్యాసాలు ఇక్కడ ఇవ్వండి
 • విస్తరించవలసిన వ్యాసాలను ఇక్కడ వ్రాయండి
కలపవలసినవి చర్చలు బొమ్మలు
 • రెండూ లేదా అంతకంటే ఎక్కువ వ్యాసాలు
 • ఒకే వ్యాసముగా కలపాలంటే ఇక్కడ వ్రాయండి
 • ఏదైనా విషయంపై చర్చ జరగాలంటే ఇక్కడ లింకు ఇవ్వండి
 • ఏవైనా బొమ్మలు కావలెనంటే ఇక్కడ ఆ బొమ్మల పేర్లు వ్రాయండి
[edit]ఇటీవల మార్చబడినవి [edit] ఇతర కోరికలు
 • ఇక్కడ ఇటీవలి లాగ్ కలపండి
 • చర్య --సృష్టించడం, మార్చడం, అనువదించడం, మొన్నగున్నవి-- , వ్యాసం పేరు , తేదీ, రచయిత

మాతృ మరియు పిల్ల యజ్ఞాలు[మార్చు]

ఈ వికీయజ్ఞానికి మాతృక :

పిల్ల యజ్ఞాలు[మార్చు]

మూసలు[మార్చు]

వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము గమనిక[మార్చు]

{{వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము}} లేదా {{వియకంశా}} ను , ఈ విషయముపై ఉన్న వ్యాసము యొక్క చర్చా పేజీలో ఉంచండి, తద్వారా మనము ఆ పేజీ మార్పు, చేర్పులు చేయు వారిని మరింత నిశితమైన సమాచారము కొఱకు ఇక్కడకు తీసుకోని రావచ్చు.

Flag మూస:Pవికీపీడియావికీప్రాజెక్టు/కంప్యూటరు శాస్త్రము అనునది వికీప్రాజెక్టు కంప్యూటరు శాస్త్రము నకు చెందిన కాగితము. ఈ ప్రాజెక్టు లక్ష్యము కంప్యూటరు శాస్త్రము, దాని ఉప శాస్త్రాల పై వ్యాసాలను తెవికీలో పెంపొందించడము.మీరు దీనిలో పాలుపంచుకోవాలంటే ప్రాజెక్టు కాగితమును సందర్శించండి. దయచేసి ఈ మూసను మార్చవద్దు .
??? ఈ వ్యాసమునకు నకు ఇంకా quality scale పై రేటింగూ ఇవ్వబడలేదు
??? This article has not yet received a rating on the importance scale.

యజ్ఞకర్త పెట్టె[మార్చు]

ఈ వాడుకరి వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము నందు యజ్ఞకర్త.


ఈ యజ్ఞమునందు హవిస్సును సమర్పించు యజ్ఞకర్తలు {{యజ్ఞకర్త వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము}} అనునది తమ సభ్యపేజీనందు ఉంచడము ద్వారా తమ కుతూహలమును ఇతర సభులకు చెప్పవచ్చు

వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము ఈ వాడుకరి వికీయజ్ఞము కంప్యూటరు శాస్త్రము నందు యజ్ఞకర్త. ఈ యజ్ఞము యొక్క ముఖ్య ఉద్దేశ్యము కంప్యూటరు శాస్త్రము నకు సంభందించిన వ్యాసాలను వికీయందు అభివృద్ది చేయుట. వికీపీడియా:వికీప్రాజెక్టు/కంప్యూటరు_శాస్త్రము నందు చేరడానికి ఆ-శక్తి ఉన్నవారందరూ ఆహ్వానితులే! .

లేదా {{యజ్ఞకర్త_కంప్యూటరు_శాస్త్రము}} అను పెద్ద మూసను ఉంచవచ్చు.

ఇతర సమాచారము[మార్చు]

మూలములు[మార్చు]

సంప్రదాయములు[మార్చు]

కంప్యూటరునకు తెలుగు పదాలు కనుగొనడము, పాపులర్ చేయడము ఈ వికీ యొక్క ఉద్దేశ్యము కాదు, జనాలకు కంప్యూటరు శాస్త్రము గురించి తెలుగులో చెప్పడము ఈ వికీ ఉద్దేశ్యము కనుక మనము ఇంగ్లీషు పదాలనే యధావిదిగా వాడతాము, కానీ తెలుగు పదమును ఆ వ్యాసములో ప్రపోజ్ చేస్తాము ఒకవేశ భవిష్యత్తులో అది గనుగ ప్రాచుర్యము చెందినచో మనము పేజీను మార్చ వచ్చు. ఉదాహరణకు రిలేషనలు డేటాబేసు, క్రిప్టోగ్రఫీ, నెట్వర్కింగు మొన్నగున్నవి॥ కానీ కొన్నిటికీ అనువాదము చాలా సులభంగా అర్థము అయ్యేట్టు ఉంటుంది ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు నకన్నా కృత్రిమ మేథస్సు, మెషిను లెర్నింగు కన్నా యాంత్రిక లెర్నింగు వంటివి

మనము ముందు ఇంగ్లీషు వాడతాము, తరువాత తెలుగు పేజీలనుండి రీడైరెక్టు పెజీలు వాడతాము ఎక్కడైనా పేజీ లోపల అయితే రెండూ వాడతాము కానీ రెండవది బ్రాకెట్లో ఇస్తాము, ఏది బ్రాకెట్లో ఇవ్వాలనేది వ్యాస రచయిత ఇష్టము

తరచు వాడు పద అనువాదాలు[మార్చు]

వీటిని విక్సనరీలో కూడా ఉంచండి