వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
ఈ నాటి చిట్కా...
అక్షర క్రమంలో అన్ని వ్యాసాలు
ఒకోమారు పుస్తకం లేదా డిక్షనరీలో చూసినట్లుగా అకారాది క్రమంలో వ్యాసాలు చూడ వలసి రావచ్చును. లేదా వెతకవలసి రావచ్చును. ఇందుకు వికీపీడియా:అక్షరానుసార సూచీ అన్న పేజీ చూడండి.