Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశం తాలూకాలు

వికీపీడియా నుండి

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము భారతదేశం అన్ని రాష్ట్రాల తాలూకాలకు పేజీలు తయారు చేయడము.

తాలూకాల పేజీలను సృస్టించడానికి కొన్ని సూచనలు

[మార్చు]

మీరు ఏదయినా జిల్లాకు సంబందించిన తాలూకాలకు పేజీలను తయారు చేయాలనుకుంటే ఈ క్రింది సూచనలను పాటించండి.

  • మొదట ఆ జిల్లాలో ఉన్న అన్ని తాలూకాలకు కలిపి ఒక మూసను రూపొందించండి. దానిని ఎలా రూపొందించాలో ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడినది.
  • అలా ఆ జిల్లాకు మూసను తయారు చేసుకున్న తరువాత మీరు ఆ జిల్లాలో ఉన్న ప్రతీ తాలూకాకు ఒక పేజీని తయారు చేయటం మొదలు పెట్టవచ్చు. ఇక్కడ కూడా మీరు కొన్ని సూచనలను పాటించాలి. వాటి కోసమై ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇవ్వబడినది.
  • పటములను తయారు చేయటానికి, మరియు వాటికి పేర్లు పెట్టడము కూడా ముఖ్యమైన విషయమే. ప్రతీ మండలానికి పటము తయారు చేసిన తరువాత వాటికి పేరు క్రింద తెలిపిన విధానంలో పెట్టండి. DistrictNameను జిల్లా యొక్క ఆంగ్ల నామముతో మార్చండి. తరువాత చివరన ఉన్న XXను ఆ మండలం యొక్క సంఖ్యతో, ప్రధాన పేజీ పటములో ఉన్న మండల సంఖ్య ఆధారంగా, మార్చండి.
 DistrictName_taluka_outlineXX.png 

ప్రస్తుతం చేయగలిగే పనులు

[మార్చు]
  • సభ్యులు తమ తమ పేజీలలో పెట్టుకోవడానికి ఒక మూసను తయారు చేయడం.
  • ఈ పేజీని అనువదించడం. అలా అనువదించేటప్పుడు మీ అనువాదాలను భారతదేశ జిల్లాల జాబితాలో ఉన్న జిల్లా పేర్లతో ఒక సారి పోల్చి చూసుకోవడం మరచిపోవద్దు. అంతేకాదు అలా అనువదిస్తున్నప్పుడు తాలూకాలను పైకి కిందకు మార్చవద్దు, అలా చేయడం వలన కలగాపులంగా మారే అవకాశం ఉంది.
  • రాష్ట్రాల వారీగా ప్రగతిని చూసుకోవడానికి ఒక పట్టిక తయారు చేయాలి.
  • మండలాల పేజీలను సృష్టించడం.