వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశం తాలూకాలు/జిల్లా తాలూకాల మూస నిర్మాణము
స్వరూపం
1. <div style="border:1px solid #EFEFEF; background-color: #FAFAFA; text-align:center; padding:4px;"> 2. <div style="float:left;margin-right:1em; border:1px solid #999;">[[బొమ్మ:JillAName.jpg|50px]]</div> 3. <h2><u>[[:వర్గం:జిల్లాపేరు జిల్లా తాలూకాలు|జిల్లాపేరు జిల్లా తాలూకాలు]]</u></h2> 4. [[ఒకటో తాలూకా]] | [[రెండో తాలూకా]] | [[మూడో తాలూకా]] | ... | [[చివరి తాలూకా]] 5. </div> 6. [[వర్గం:జిల్లాపేరు జిల్లా తాలూకాలు]]
పైన ఉన్న మూసను మీరు Template:జిల్లాపేరు జిల్లా తాలూకాలు
అనే పేజీలో ఉంచవలెను. ఉంచే ముందు మీరు పైన ఉన్న మూసకు కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది.
అవి ఈ విధముగా ఉంటాయి:
- జిల్లాపేరు అనే పదము ఎక్కడ కనిపించినా దానిని ఆ జిల్లా అసలు పేరుతో మార్చండి. ఆఖరుకి ఆ మూస పేరును కూడా మార్చాలి. అంటే మీరు పైన ఇచ్చిన దాంట్లో 3వ వాక్యములో రెండు సార్లు, 6వ వాఖ్యములో ఒకసారి మార్చాలన్న మాట.
- 2వ వాఖ్యములో పటము పేరు. అన్ని జిల్లాలకు వాటి పటములు తెలుగు వికీపీడియాలో చేర్చబడినవి కాబట్టి మీరు, ఆ జిల్లాకు సంబందించిన ప్రధాన పేజీకి వెళ్లి అక్కడ ఉన్న పటము యొక్క పేరును తెలుసుకుని దానిని ఇక్కడ ఉంచవలెను.
- 4వ వాఖ్యములో ఉన్న అన్ని తాలూకాల పేర్లు. ఈ పేర్లు కూడా ఆయా జిల్లాలకు సంబందించిన ప్రధాన పేజీలో ఉంటాయి. అయితే ఇక్కడ ఆ జిల్లాలు ఉన్న క్రమము ఎంతో ముఖ్యం. జిల్లాలోని తాలూకాల క్రమం కోసం ఈ పేజీని చూడండి.