Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/మన ఓటు - మన హక్కు 2023

వికీపీడియా నుండి
మన ఓటు - మన హక్కు 2023

తెలంగాణతో పాటు మనదేశంలో మొత్తం 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఎన్నికలు ఉన్న ప్రతీ రాష్ట్రంలోని పౌరుడికి ఓటుహక్కు అనేది ఆయుధంగా మారింది. ఈ సందర్భంగా ఓటుహక్కును గుర్తు చేసుకుంటూ ఇరవై రోజులపాటు ఎన్నికలపై ఎడిటథాన్ కొరకు సృష్టించిన పేజీ ఇది. దీంట్లో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన నాయకుల వ్యాసాలు, మొదలైన ఎన్నికలకు సంబంధించిన వ్యాసాలు సృష్టించవచ్చు.

ఎడిటతాన్ నిడివి

2023 నవంబరు 10 నుండి 30 వరకు.

నియమాలు

  1. సృష్టించే వ్యాసం ఎన్నికలకు సంబంధించినదై ఉండాలి.
  2. వ్యాసం మొలక వ్యాసంగా ఉండకూడదు.
  3. కనీసం 3 మూలాలను చేర్చాలి.
  4. కనీసం ఒక చిత్రాన్ని చేర్చాలి.
  5. కనీసం మూడు వర్గాలు చేర్చాలి.

వ్యాసాలు రాయవల్సిన లేదా విస్తరించవలసిన వర్గాలు

  • వర్గం:ఎన్నికలు
  • వర్గం:చట్టసభలు
  • వర్గం:భారత రాజకీయ వ్యవస్థ
  • వర్గం:భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జాబితా
  • వర్గం:భారత సాధారణ ఎన్నికల జాబితా
  • వర్గం: తెలంగాణ శాసనసభ ఎన్నికల జాబితా

అనువదించదగ్గ ఆంగ్ల వ్యాస వర్గాలు

నిర్వహణ

పాల్గొనే వాడుకరులు

(గమనిక: ఈ ఎడిటతాన్ లో పాల్గొనే వారు ప్రాజెక్టు లోగో కింద కనిపిస్తున్న నమోదు చేస్కోండి అనే లింకు ద్వారా డాష్ బోర్డులో మీ ఖాతాతో లాగిన్ అవ్వగలరు, తద్వారా ఈ ప్రాజెక్టులో జరిగే కృషిని అందరం గమనించవచ్చు)

  1. KINNERA ARAVIND (చర్చ) 14:29, 7 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వనరులు

అఫిడవిట్