Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మన ఓటు - మన హక్కు 2023

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రాజెక్టు వనరులు

[మార్చు]

Kasyap, KINNERA ARAVIND, MYADAM ABHILASH గార్లకి నమస్కారం,

రచ్చబండలో మీరు సూచించినట్లు అఫిడవిట్ అంశాన్ని వనరుల్లో చేర్చాము, అలాగే తెలుగు వికీలో ఎన్నికలకు సంబంధించిన వ్యాసాల వర్గాలను కూడా వ్యాసాల అంశాలుగా చేర్చాము.

ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఇంకొన్ని వనరుల జాబితా అందించటంలో మీ సహాయం కావాలి, దీనిపై స్పందించగలరు. NskJnv 15:36, 7 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]