Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 20

వికీపీడియా నుండి
వికీపీడియా గురించి తీవ్రమైన విమర్శలు

వికీపీడియా మౌలిక విధానాల గురించి, వాటి ఆచరణ గురించి, తత్ఫలితాల గురించి తీవ్రమైన విమర్శలున్నాయి. వాటిలో కొన్ని -

  • వికీలో వ్రాసే విషయాల గురించి బాధ్యత తీసుకొనేవారు లేరు. అందులో తప్పులను గురించి ఎవరిని ప్రశ్నించాలి?
  • ఒక సబ్జెక్టు గురించి నిపుణులు వ్రాసిన విషయాన్ని ఏమీ తెలియనివారు ఎడాపెడా చెండాడుతారు.
  • వికీపీడియాలో నిర్వాహకులు నిరంకుశ పాలకులులా వ్యవహరిస్తారు.
  • ఉద్దేశ్యపూర్వకంగా గాని, అనాలోచితంగా గాని చొప్పించిన దోషాలు చాలాకాలం అలా ఉండిపోతాయి.
  • వికీలో పనిచేసేవారు ఒక cult లాగా తయారవుతున్నారు.

ఇక్కడ వికీ పీడియాను నిశితంగా విమర్శించే సైటుల లింకులు చూడవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా