వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 19

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్గాలు చేర్చండి

మీరు రాసిన వ్యాసాలను ఏదో ఒక వర్గం క్రిందకు చేర్చడాన్ని వికీపీడియాలో మంచి పద్దతిగా భావిస్తారు. ఉదాహరణకు

  • మీరు ఒక జంతువు గురించి వ్యాసం రాస్తుంటే అందులో [[వర్గం:జంతువులు]] అని చేర్చండి.
  • మీరు ఒక శాస్త్రవేత్త గురించి వ్యాసం రాస్తుంటే అందులో [[వర్గం:శాస్త్రవేత్తలు]] అని చేర్చండి.

ఒక వేళ మీకు వర్గమేదో తెలియకపోతే ఒక చిట్కాను పాటించవచ్చు. మీరు రాసే వ్యాసం లాంటిది మరేదైనా వ్యాసం వికీలో ఇదివరకే ఉంటే సాధారణంగా దానికి వర్తించే వర్గాలే దీనికీ వర్తిస్తాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా