Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 18

వికీపీడియా నుండి
మీకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?

వికీపీడియాలో తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు. తెలుగు సాహిత్యం వ్యాసాలకు కేంద్ర వ్యాసాలుగా ప్రారంభించిన క్రింది వ్యాసాలు చూడండి-

వీటిలో ఎర్రలింకులు అనేక ఇతర వ్యాసాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విజృంభించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా