వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 29, 2007
స్వరూపం
వ్యాసం పేజీలో మొట్ట మొదటి విభాగాని కంటే ముందున్న భాగాన్ని (ఉపోద్ఘాతం లేదా విభాగం 0) దిద్దుబాటు చేసేందుకు ప్రత్యేక లింకేమీ లేదు. అయితే, దీనికో మార్గం ఉంది: {{Edit-top-section}} అనే మూసను వ్యాసంలో చేర్చితే (విభాగం 0) కు కూడా "మార్చు" లింకు వచ్చి చేరుతుంది. ఈ లింకును నొక్కి విభాగం 0 లో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. లేదా ఏదైనా విభాగాన్ని దిద్దుబాటు చెయ్యడానికి వెళ్ళే లింకులోని విభాగ సంఖ్యను 0 (సున్నా) గా మార్చి కూడా ఈ భాగానికి వెళ్ళవచ్చు.