వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 21

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫలానా వూరు ఏ మండలంలో ఉంది?

నేను వ్రాద్దామనుకొన్న వూరు వికీపీడియాలో కనపడడంలేదు. వ్రాయాలంటే అది ఏ మండలంలో ఉందో తెలియడం లేదు.
వికీపీడియాలో "ఆన్ని" గ్రామాలకూ లింకులు రెడీగా లేవు. "Census villages" మాత్రం (అంటే శివారు గ్రామాలతో కలిపిన వూళ్ళు) ఇవ్వబడ్డాయి. అన్ని వూళ్ళ పేర్లు Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY) వారి వెబ్‌సైటులో తెలుసుకోవచ్చును. ఈ లింకు ద్వారా వివరాలు తెలుసుకొని సరైన మండలం పేరులో ఆ వూరికి క్రొత్త లింకు సృష్టించవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా