వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 22

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంటర్నెట్‌పై ఎక్కువ సమయం కుదరదు

వికీలో వ్రాయడానికి చాలా సమయం పడుతున్నది. నాకు ఇంటర్నెట్‌లో అంత సమయం గడపడం కుదరదు.
పరవాలేదు. మీ డెస్క్టాప్ లేక మొబైల్ లో వర్డ్ ప్రాసెసర్ (MS Word, Gedit లాంటివి) అప్లికేషన్ వాడి వీటితో మీరు సమయం చిక్కినపుడుభద్రపరచుకోండి. సమయం చిక్కినపుడు ఇంటర్నెట్‌లో వికీ ఎడిట్‌బాక్స్ తెరిచి మీరు భద్రపరచిన విషయాన్ని పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఇంటర్నెట్ బిల్లు టెన్షన్ లేకుండా పనిచేయగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా