వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. దాని కాపీహక్కుగా {{సినిమా పోస్టరు}} అని ఎంచుకోండి.

ఇదే విధంగా సినిమా సన్నివేశ చిత్రాన్ని కూడా {{Non-free film screenshot}} క్రింద వాడవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా