వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎంత అభివృద్ధి చేశారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకులు నొక్కితే ఆ రచయిత ఆ స్టెప్పులో ఏమి మార్చారో, కూర్చారో తెలుస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా