Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 6

వికీపీడియా నుండి
మీ వూరి గురించి ఏం వ్రాయొచ్చు?

మాది చాలా చిన్న పల్లె. దాన్ని గురించి ఏం వ్రాయగలం? అనిపించవచ్చును. - అందుకు సూచనల కోసం ఈ సూచనాపేజీ చూడండి. ఇంకా కొన్ని ఉదాహరణల కోసం బ్రాహ్మణగూడెం, చిమిర్యాల, పెదవేగి చూడండి. జనాల గురించి, పంటల గురించి, సౌకర్యాల గురించి మూలాలతో వ్రాయండి. ఒకసారి రాయడం మొదలు పెడితే మీరే ఆశ్చర్యపోతారు - ఇంత వ్రాయొచ్చునా అని.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా