వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 8
స్వరూపం
వ్రాసేటప్పుడు చాలా మంది చేసే చిన్న పొరపాటు. ఫుల్‌స్టాప్, కామాల తరువాత ఖాళీ (space) ఉంచకపోవడం. దీనివలన వాక్య విభజన సరిగా రాదు. "రాముడు వచ్చాడు.బంతిని తన్నాడు" అని వ్రాస్తే "వచ్చాడు.బంతిని" అనేది ఒకే పదంగా పరిగణింపబడుతుంది. ఇది వ్యాకరణ పరంగా సరి కాదు. చూడడానికి కూడా బాగుండదు.