వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 9
Jump to navigation
Jump to search
"భారతం" లేదా "భారతము"
"గ్రామం" అని వ్రాయాలా? లేక "గ్రామము" అని వ్రాయాలా? - దేశం? దేశము? - రామాయణం? రామాయణము?
తెలుగు వికీపీడియా వాడుక భాష వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. కాని ఇది నిర్బంధం కాదు. ఇందుకు మార్గ దర్శకాలు-
- పేజీ హెడ్డింగు, సెక్షన్ హెడ్డింగులలో "గ్రామం", "రామాయణం", "ఆనందం" - ఇలాంటి పదాలు వాడండి.
- వ్యాసం లోపల మీకు ఏది సబబు అనిపిస్తే ఆ పదాలను వాడండి.
ఇంకొన్ని సూచనలకు ఇక్కడ చూడండి.