Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 10

వికీపీడియా నుండి
దిద్దుబాటు పెట్టెలో భాషలు మారడం

మీరు దిద్దుబాటు పెట్టె తెరచి ఉన్నప్పుడు తెలుగు మరియు ఇంగ్లీషు భాషల మధ్య మారాలనుకుంటే ఆ పెట్టె పైన ఉన్న టిక్ బాక్స్‌లో టిక్కు పెట్టడం గాని తీసిపేయడం గాని చేయాలి. ఒకవేళ మీరు మౌస్ వాడదలుచుకోనట్లయితే Ctrl మరియు [(బ్రాకెట్ మొదలు) రెండింటినీ కలిపి నొక్కినట్లయితే టిక్ చేర్చడం తొలగించడం చేయవచ్చు. ఈ కీబోర్డ్ అడ్డదారి(Shortcut) వెతుకు పెట్టెలో కూడా పనిచేస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా