వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 13
స్వరూపం
ప్రతీ సభ్యునికి వికీపీడియాలో ఒక సభ్యపేజీ కేటాయించబడుతుంది. వికీపీడియాలో మీరు సభ్యులైతే మీ గురించి కొంత సంక్షిప్త సమాచారాన్ని రాసుకోవచ్చు. ఉదాహరణకు మీ పేరు, మీ జన్మస్థలం, మీ వృత్తి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనులు, మీకు ఇష్టమైన వ్యాసాలు, మొదలైనవి. దీని ద్వారా వికీపీడీయాలోని ఇతర సభ్యులు మీ గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.