వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 14
స్వరూపం
ఒక వ్యాసాన్ని ఎవరైనా మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియాలంటే , ఆ పేజీ యొక్క ఈ పేజీ మీద కన్నేసి ఉంచు అనే చెక్ బాక్సు ను ఎంచుకోండి. ఆ వ్యాసాన్ని మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియజేయ బడుతుంది. ఇటీవల మార్పులులో ఆ పేజీలో జరిగిన మార్పులు బొద్దుగా కనిపిస్తాయి మరియు నా వీక్షణ జాబితాలో చేర్చబడతాయి.