వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతకం చేయడం మర్చిపోకండి

ఒక చర్చా పేజీలో మీరు ఏదైనా వ్రాసినపుడు సంతకం చేయడం మరవకండి. సంతకం చేయడానికి ~~~~ ఇలా నాలుగు టిల్డేలను వాడండి. ఇలా సంతకాలను వికీపీడియా వ్యాసాలలో చేయవలసిన అవసరం లేదు. కేవలం చర్చా పేజీలలోనే చేయాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా