వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 26
స్వరూపం
ఒక పేజీ ప్రారంభించినప్పటినుంచీ దాన్ని ఎవరెవరు ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి చరిత్ర ట్యాబ్ ను నొక్కండి. దీనిని మీరు బాగా గమనిస్తే ఒక వికీపీడియా లో ఒక గొప్ప విషయం అర్థమౌతుంది. మీరు చేసిన మార్పులను వేరెవ్వరూ మేము చేశామని చెప్పుకోలేరు(నిర్వాహకులతో సహా). అంతేకాదు, ఒక వేళ ఆపేజీ మీరు ప్రారంభించి ఉంటే, ఎవరైనా ఎప్పుడైనా అనవసర మార్పులు చేసి ఉంటే ఆ పేజీని మీరు యథాస్థానంలోకి తీసుకొని వెళ్ళవచ్చు కూడా.