వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 27
స్వరూపం
తెవికీలో ఇటీవల ప్రారంభించిన కొత్త వ్యాసాలు తెలుసుకోవాలనుకుంటే పేజీకి ఎడమవైపున ఉన్న మార్గదర్శకములో |కొత్త పేజీలు అన్న లింకును నొక్కండి. ఇటీవలి మార్పులు అన్న లింకులో దీనితో పాటు కొత్త బొమ్మలు, మొబైల్ రచనలు లాంటి మరిన్ని ఆసక్తికర అంశాలు కూడా చూడవచ్చు.