వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 29
స్వరూపం
ఒక వర్గాన్ని మరొక వర్గంలో చేర్చడం ఎలా?
ఉదాహరణకు [[వర్గం:తెలుగు సినీనటులు]] వర్గాన్ని [[వర్గం:సినీనటులు]] వర్గంలో చేర్చాలనుకుందాం. అప్పుడు తెలుగు సినీనటుల వర్గం, సినీనటులు వర్గానికి ఉపవర్గం అవుతుంది. ఇలా చేర్చాలంటే [[వర్గం:తెలుగు సినీనటులు]] పేజీలో [[వర్గం:సినీనటులు]] చేరిస్తే సరి.