వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా