వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్వికీ లింకులు ఇవ్వండి

ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.

  1. తెలుగు వికీలో "తెలుగు" వ్యాసం చివరలో [[en:Telugu]] అని వ్రాయండి.
  2. ఆంగ్ల వికీలో "Telugu" వ్యాసం చివరలో [[te:తెలుగు]] అని వ్రాయండి. - అప్పుడు ఆ ఆంగ్ల వికీ వ్యాసంలో ఎడమ ప్రక్క తెలుగు వికీ లింకు వస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా