Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 3

వికీపీడియా నుండి
వ్యాసం చివరిలో ఉండవలసిన ముఖ్య విభాగాలు

ప్రతి వ్యాసానికి చివరిలో వ్రాయాల్సిన కొన్ని ముఖ్య విషయాలు

  1. "ఇవి కూడా చూడండి"
  2. "బయటి లింకులు", "వనరులు"
  3. "మూలాలు" ఈ విభాగంలో {{మూలాలజాబితా}} అన్న మూసను ఉంచండి
  4. వర్గాలు
  5. అంతర్వికీ లింకులు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా