Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 4

వికీపీడియా నుండి
బొమ్మల కాపీ హక్కులు పేర్కోవడం మరచిపోవద్దు

బొమ్మల కాపీ హక్కుల నియమాలను వికీపీడియాలో ఖచ్చితంగా పాటించాలి.

  • ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {tl|GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
  • మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.

{{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. లేక వర్గం:Non-free use rationale templates లో సరిపోలిన మూసను వాడండి.

  • ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా, లేక వేరొకరు అప్‌లోడ్ చేసినా గాని, ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా