వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 27
Jump to navigation
Jump to search
ఏది వికీకి అనర్హం?
అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం - దేన్ని గురించయినా వికీలో వ్యాసాలు వ్రాయవచ్చునా?
దీనికి జవాబు - "అవును", "కాదు" - కూడాను. కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- వికీపీడియాలో వ్రాసే విషయాలు మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి - వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు - అది కాకూడదు.
- వికీపీడియా:కాపీహక్కులు కు లోబడి ఉండాలి.
- వ్యాసంలోని విషయానికి కొంత ప్రాముఖ్యత ఉండాలి - en:Wikipedia:Notability చూడండి.