వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా